ఓ హెయిర్‌ ఆయిల్‌ కంపెనీ ఈ సరికొత్త వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్‌కి హెయిర్‌కట్‌కి వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ ఆమెను నీ జుట్టు చాల బాగుంది అంటారు. కానీ ఆమె అక్కడికి వచ్చింది మొత్తం జుట్టు కత్తిరించుకోవడానికి దానికి కారణం మీరే ఈ వీడియోలో చుడండి. ఈ వీడియో చుసిన తర్వాత అయిన ప్రతి ఒక్క మగాడి లోను మార్పు వస్తుందని కోరుకుంటున్నాం.

(Visited 72 times, 1 visits today)

Related Post