టి.సుబ్బరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 8న విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు టి.సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలుగువారి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింప చేసేలా అవార్డులను అందజేయాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. తమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర రంగాల్లోని వారికి అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యులైన బి.గోపాల్‌, రఘురామ కృష్ణంరాజు, పింకీరెడ్డి, పొట్లూరి వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
అవార్డుల వివ‌రాలివీ…
టీఎస్సార్‌ టీవీ9 అవార్డ్స్‌ విన్నర్స్‌ కేటగిరీ వైజ్‌- 2015

1) ఉత్తమ నటుడు- వెంకటేష్‌(గోపాల గోపాల)

2. ఉత్తమ కథానాయకుడు- అల్లు అర్జున్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)

3) బెస్ట్‌ ఔట్‌స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు- అల్లు అర్జున్‌ (రుద్రమదేవి)

4) ఉత్తమ నటి- శ్రియ (గోపాల గోపాల)

5) ఉత్తమ కథానాయిక- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (బ్రూస్‌లీ, పండగ చేస్కో)

6) బెస్ట్‌ డెబిట్‌ హీరో- ఆకాష్‌ పూరి (ఆంధ్రా పోరి)

7) బెస్ట్‌ డెబట్‌ హీరోయిన్‌- ప్రగ్యా జైశ్వాల్‌ (కంచె)

8) ఉత్తమ దర్శకుడు- గుణశేఖర్‌ (రుద్రమదేవి)

9) ఉత్తమ చిత్రం- కంచె

10) ఉత్తమ ప్రతినాయకుడు- ముఖేష్‌రుషి (శ్రీమంతుడు)

11) బెస్ట్‌ క్యారక్టర్‌ యాక్టర్‌ (మహిళ)- నదియా (బ్రూస్‌లీ)

12) ఉత్తమ కమెడియన్‌- అలీ (సన్నాఫ్‌ సత్యమూర్తి)

13) ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీ ప్రసాద్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)

14) ఉత్తమ నేపథ్య గాయకుడు- దేవీశ్రీ ప్రసాద్‌ (సూపర్‌ మచ్చీ- సన్నాఫ్‌ సత్యమూర్తి)

15) ఉత్తమ నేపథ్య గాయని- యామిని (మమతల తల్లి బాహుబలి)

టీఎస్సార్‌ టీవీ9 అవార్డ్స్‌ విన్నర్స్‌ కేటగిరీ వైజ్‌- 2016

1) ఉత్తమ కథానాయకుడు- నందమూరి బాలకృష్ణ (డిక్టేటర్‌)

2) ఉత్తమ నటుడు- అక్కినేని నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా)

3) స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు- రామ్‌చరణ్‌ (ధృవ)

4) స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ ఫర్‌ పాపులర్‌ ఛాయిస్‌- నాని (జెంటిల్‌మేన్‌)

5) ఉత్తమ నటి- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (ధృవ, నాన్నకు ప్రేమతో)

6) ఉత్తమ కథానాయిక- క్యాథరీన్‌ ట్రెసా (సరైనోడు)

7) బెస్ట్‌ డెబట్‌ కథానాయిక- నివేదా థామస్‌ (జెంటిల్‌మేన్‌)

8) ఉత్తమ దర్శకుడు- సురేందర్‌రెడ్డి (ధృవ)

9) ఉత్తమ చిత్రం- ఊపిరి

10) ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (బాబు బంగారం)

11) ఉత్తమ సంగీత దర్శకుడు- ఎస్‌ ఎస్‌ థమన్‌ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు)

12) ఉత్తమ నేపథ్య గాయకుడు- శ్రీకృష్ణ (జెంటిల్‌మేన్‌)

13) ఉత్తమ నేపథ్య గాయని- ప్రణవి (జెంటిల్‌మేన్‌- గుసగుసలాడే)

జ్యూరీ అవార్డ్స్‌ డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ ఫర్‌ ది ఇయర్స్‌- 2015, 2016

1). నేషనల్‌ స్టార్‌ అవార్డు- ప్రభాస్‌ (బాహుబలి)

2). స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌- రానా (బాహుబలి)

3). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- మాస్‌ ఎంటర్‌టైనర్‌- కళ్యాణ్‌రామ్‌ (పటాస్‌)

4). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమనటి- మంచు లక్ష్మీ (దొంగాట)

5). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ కథానాయిక- హెబ్బా పటేల్‌ (కుమారి 21ఎఫ్‌)

6). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ దర్శకుడు- క్రిష్‌ (కంచె)

7). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ సంగీత దర్శకుడు- మణిశర్మ (ఎన్‌బీకే లయన్‌)

8). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- గాయకుడు- సింహ (దిమ్మతిరిగే.. శ్రీమంతుడు)

9). స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డ్‌- నాగచైతన్య (ప్రేమమ్‌)

10). స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ ఉత్తమ దర్శకుడు- ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్‌మేన్‌)

11). బెస్ట్‌ ఆల్‌రౌండ్‌ యాక్టర్‌- రాజేంద్రప్రసాద్‌ (నాన్నకు ప్రేమతో)

12). స్పెషల్‌ అప్రిసియేషన్‌ యాక్టర్‌ అవార్డు- శర్వానంద్‌ (ఎక్స్‌ప్రెస్‌ రాజా)

13). స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డు- నారా రోహిత్‌ (జో అచ్యుతానంద)

14). బెస్ట్‌ ప్రామిసింగ్‌ హీరో- విజయ్‌ దేవరకొండ (పెళ్లిచూపులు)

15). బెస్ట్‌ ప్రొగ్రెసివ్‌ ఫిలిం- పెళ్లి చూపులు

16). బెస్ట్‌ అప్‌కమింగ్‌ యాక్టర్‌- దీపక్‌ సరోజ్‌ (మిణుగురులు)

17). ఉత్తమ బాలనటుడు- మాస్టర్‌ ఎన్‌టీఆర్‌ (గ్రాండ్‌ సన్‌ ఆఫ్‌ ఎన్‌టీఆర్‌- దానవీరశూరకర్ణ)

18). ఉత్తమ బాలల చిత్రం- దానవీరశూరకర్ణ

19). స్పెషల్‌ అప్రిసియేషన్‌ డైరెక్టర్‌ అవార్డు- నాగ అశ్విన్‌ (ఎవడే సుబ్రమణ్యం)

20). స్పెషల్‌ అప్రిసియేషన్‌ డైరెక్టర్‌ అవార్డు- బాబ్జీ (రఘుపతి వెంకయ్య)

21). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- నేపథ్య గాయని- సమీర (తెలుసా తెలుసా.. సరైనోడు)

22). ఉత్తమ నటుడు (తమిళం)- మాధవన్‌

23). ఉత్తమనటి (తమిళం)- హన్సిక

24). ఉత్తమనటి (కన్నడ)- ప్రియమణి

25). బెస్ట్‌ డెబట్‌ యాక్టర్‌ (కన్నడ)- నిఖిల్‌ గౌడ

26). బెస్ట్‌ ప్రామిసింగ్‌ నటి (హిందీ)- సోనాలీ చౌహాన్‌

27). బెస్ట్‌ ప్రామిసింగ్‌ నటి (హిందీ)- వూర్వశి రౌటెల

స్పెషల్‌ జ్యూరీ అవార్డ్సు డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ

1). మిలినీయం స్టార్‌ అవార్డు- కథానాయకుడు- శతృఘన్‌ సిన్హా

2). మిలినీయం స్టార్‌ అవార్డు- కథానాయిక- హేమా మాలిని

3). సెన్సేషనల్‌ స్టార్‌ అవార్డు- జాకీ ష్రాఫ్‌

4). 5డికేడ్స్‌ స్టార్‌ అవార్డు- కృష్ణంరాజు

5). 4డికేడ్స్‌ స్టార్‌ అవార్డు- మోహన్‌బాబు

6). లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు- బప్పీలహరి(సంగీత దర్శకుడు)

7). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- రేవంత్‌ (ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌)

(Visited 96 times, 1 visits today)

Related Post