టాలీవుడ్ లో విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ షేర్స్ సాధించిన చిత్రాలలో బాహుబలి మొదటి స్థానంలో నిలువగా మెగాస్టార్ ఖైదీ రెండొవ స్థానంలో నిలిచింది… ఇక చివరి స్థానంలో బాలయ్య గౌతమీ పుత్ర నిలిచింది.

టాలీవుడ్ లో టాప్ 10 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్ సాధించిన సినిమాలు ఇవే:

1) బాహుబలి ది బిగినింగ్: రూ.  151 కోట్లు (తెలుగు: రూ. 107 కోట్లు)

2) ఖైదీ నె.150: రూ. 77.31కోట్లు

3) జనతా గ్యారేజ్: రూ. 62.5 కోట్లు

4) శ్రీమంతుడు: రూ.  55.25 కోట్లు

5) కాటమరాయుడు: రూ. 55.25 కోట్లు

6) అత్తారింటికి దారేది: రూ.  47.27 కోట్లు

7) సర్దార్ గబ్బర్ సింగ్: రూ.46.94 కోట్లు

8) సరైనోడు: రూ. 45.21 కోట్లు

9) నాన్నకు ప్రేమతో: రూ. 44.2 కోట్లు

10) గౌతమీపుత్ర శాతకర్ణి: రూ. 41.69 కోట్లు

(Visited 562 times, 1 visits today)

Related Post