బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించ‌నున్న మూవీ సాహూ.. ఈ మూవీ యూవి క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ది.. సుజీత్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. హిందీ, మ‌ల‌యాళం, తమిళ్, తెలుగు భాష‌ల‌లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీ న‌టిన‌టుల ఎంపిక కొనసాగుతున్న‌ది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాక‌ముందే టీజ‌ర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. నాలుగు భాషల్లోనూ ఈ టీజ‌ర్స్ విడుద‌ల‌య్యాయి.. ఆ టీజ‌ర్స్స్ ను మీరూ చూడండి.

(Visited 40 times, 1 visits today)

Related Post