యంగ్ వెబ్ సిరీస్ డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్లో వచ్చిన కొత్త వెబ్ సిరీస్ పెళ్ళి గోల. ఈ చిత్రం లో అభిజీత్ మరియు వర్షిణి లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. వియు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. త్వరలోనే రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకునే వారు వియు (www.viu.com) వెబ్ సైట్ లో చూడొచ్చు.

Related Post

Comments

comments