‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’, ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’, ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌’, ‘జెంటిల్ మ‌న్‌’, మ‌జ్ను’..లాంటి వరుస విజయాలతో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో, త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `నేను లోక‌ల్‌`.” ఫిబ్రవరి లో విడుదల అయిన ఈ చిత్రం విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. నాని కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డ్స్ సృష్టించింది.

నాని కొత్త సినిమా ఫస్ట్ లుక్

నేను లోకల్ టోటల్ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్:

నైజాం: రూ.10.7 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర): రూ.4 కోట్లు 

సీడెడ్ (రాయలసీమ): రూ.3.9 కోట్లు

తూర్పు గోదావరి: రూ.2.5 కోట్లు

పశ్చిమగోదావరి: రూ.1.55 కోట్లు

గుంటూరు: రూ.2.25 కోట్లు

కృష్ణా: రూ.2 కోట్లు

నెల్లూరు: రూ.90 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్: రూ.27.8 కోట్లు

కర్ణాటక: రూ.2.15 కోట్లు

యుఎస్: రూ.3.25 కోట్లు

మిగతా ఏరియాల్లో: రూ.కోటి

టోటల్ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్: రూ.34.2 కోట్లు (షేర్)

మరో వివాదంలో డీజే

టోటల్ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్: రూ.58 కోట్లు (గ్రాస్)

(Visited 416 times, 1 visits today)

Related Post