మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెల్సిందే..ఆ అంచనాలకు తగట్టే డైరెక్టర్ మూవీ ని రూపుదిద్దిస్తున్నాడు. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రేపటినుండి ముంబై లో తాజా షెడ్యూల్ మొదలుకానుంది. ఇక ఇప్పటివరకు మూవీ కి సంబదించిన పోస్టర్స్ కానీ స్టిల్స్ కానీ ఎటువంటి టీజర్ కూడా రిలీజ్ చేయకపోయేసరికి అభిమానులు ఎంతో ఉత్కంఠగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు..

అయితే ఈ టీజర్ కు సంబంధించి అందుతున్న లేటెస్ట్ అప్ డేట్ అయితే టాలీవుడ్లో అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మహేష్-మురుగ టీజర్ కోసం ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేస్తున్నారట…. లండన్లో ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో ఈ టీజర్ ను తీర్చిదిద్దుతున్నట్లు.. ఆ పని దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఈ 35 లక్షల వార్త నిజమైతే ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ టీజర్ అవుతుంది.

(Visited 160 times, 1 visits today)

Related Post