వైవిధ్య మైన చిత్రాల్ని ఎంచుకుంటూ తనకంటూ కొత్త మార్క్ ఏర్పర్చుకుంటున్నాడు హీరో శ్రీ విష్ణు. శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు నిర్మాతగా రూపొందిన చిత్రం `మా అబ్బాయి`. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ విష్ణు సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

Related Post

Comments

comments