మంచి కధ, పకడ్బందీ స్క్రీన్ ప్లేతో వస్తున్న హర్రర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రేక్షకులు పట్టం కడుతుండడంతో, ఒకప్పుడు హీరోయిన్ గా చలామణి అయిన ముద్దుగుమ్మ రాశి, తాజాగా ఓ హార్రర్ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. “లంక” పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 

Related Post

Comments

comments