Keshava Teaser

కేశవ టీజర్ || నిఖిల్

 

భూతాన్ని,
యజ్నోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!

స్మరిస్తే పద్యమ్,
అరిస్తే వాద్యమ్,
అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యమ్!

లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు!

నా ఊహ ఛామ్పేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదార గౌళ!

గిరులు,
సాగరులు, కన్కేలికా మఞరులు,
ఝరులు నా సోదరులు!

నేనొక దుర్గమ్!
నాదొక స్వర్గమ్!
అనర్గళమ్, అనితర సాద్యమ్, నా మార్గమ్!

                                                                        – మహాకవి శ్రీ శ్రీ మహాప్రస్తానం

 

శ్రీ శ్రీ మహాప్రస్థానం లోని ఒక గీతం తో మొదలై, సినిమాలోని కంటెంట్ ఏంటో కొంచెం అర్ధమయ్యేలా వుంది టీజర్. టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ ప్రకారం ఇది ఒక రివెంజ్ డ్రామా అని క్లియర్ గా అర్ధమవుతుంది. “స్వామి రా రా” సినిమా నుంచి డిఫరెంట్ స్టోరీస్ తో హిట్ మీద హిట్ కొడుతున్న నిఖిల్ మరోసారి హిట్ కొట్టేలా వున్నాడనేది టీజర్ చుసిన ప్రతి ఒక్కరి మాట. 

(Visited 61 times, 1 visits today)

Related Post