The most-awaited Katamarayudu theatrical trailer is here. Power Star Pawan Kalyan is the hero and Shruti Haasan is the female lead opposite him in this movie Katamarayudu. Kishore Kumar Pardasani( Dolly) as the director, Sharrath Maraar has produced for this movie under the banner NorthStar Entertainment. Katamarayudu music is composed by Anup Rubens. The movie is to hit the screens worldwide on 24th March.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాటంరాయుడు ట్రైలర్ ఈరోజు విడుదలైంది. హైటెక్ సిటీ లోని శిల్పకళావేదిక లో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వైభవంగా విడుదలైంది. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ వహించారు.

ఈరోజు కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుక మాత్రమే కాదు, పవన్ సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఈ ట్రైలర్ కి అప్పడే హిట్ టాక్ మొదలైంది. పవన్ యాక్షన్ చాలా పవర్ ఫుల్ గా వుంది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా వున్నాయి. యాక్షన్ కి కామెడీ కూడా తోడైతే మాత్రం సినిమా జైత్రయాత్రని ఆపడం చాల కష్టం. ఈ చిత్రం మార్చ్ 24 వ తేదీన విడుదల కానుంది.

Comments

comments