కాటంరాయుడు ట్రైలర్ మార్చి 19 వ తేదీన, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా విడుదల చేశారు. కాటమరాయుడు టీజర్ రికార్డులు సృష్టించగా ట్రైలర్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిజంగానే కాటమరాయుడు ఓ సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసింది అందేంటంటే, ట్రైలర్ రిలీజ్ అయిన 3 గంటల వ్యవధిలోనే 1,00,014 లైక్స్ సాధించింది, ఇందులో రికార్డు ఏముంది అనుకుంటున్నారా …. అక్కడే వుంది అసలు సంగతి, అదేంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన 3 గంటల వ్యవధిలోనే 1,00,014 లైక్స్ సాధించగా  views మాత్రం కేవలం 35,884 మాత్రమే. చూసిన వారు 35,884 మంది కాగా లైక్స్ మాత్రం 1,00,014 ఎలా సాధ్యం అని అల్లు అర్జున్ అభిమానులు ట్రైలర్ కింద కామెంట్ లలో ప్రశ్నిస్తున్నారు.

Katamarayudu Trailer Record

Katamarayudu Trailer Record

 

Katamarayudu Trailer Record

Katamarayudu Trailer Record

Katamarayudu Trailer Record

Katamarayudu Trailer Record

Comments

comments