సత్యదేవ్, ప్రియాలాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గువ్వ గోరింక‌’. మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆకార్ మూవీస్ పతాకంపై దాము కొసనం, జీవన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర టీజర్ ను ప్రేమికుల రోజున(ఫిబ్రవరి14) విడుదల చేయనున్నారు. లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యింది. ‘పెళ్లిచూపులు’ ఫేం ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

(Visited 104 times, 1 visits today)

Related Post