వెంకటేష్, రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గురు మూవీ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. హిందీలో వచ్చిన సాలా ఖద్దూస్ చిత్రానికి ఈ గురు చిత్రం తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. సుధా కొంగర మూవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శశికాంత్ నిర్మించారు.

Related Post

Comments

comments