హైదరాబాద్: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరోడు’(లవ్‌లో పడ్డాడు). తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో మనోజ్ ఎప్పటిలాగే మంచి ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. తనదైన మాక్ లుక్‌తో మనోజ్ అదరగొట్టాడు. మంచి మాస్ మసాలాను తలపిస్తున్న గుంటూరోడు టీజర్ మీ కోసం. గుంటూరోడు  తెలుగు మూవీ  టీజర్.

Comments

comments