ఆరడుగుల బులెట్ గా వస్తున్న గోపీచంద్. ఈ చిత్రాన్నికి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. తాండ్ర రమేష్ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు .

 

(Visited 154 times, 1 visits today)

Related Post