80లలో దర్శకుడు వంశీ తీసిన ”లేడీస్ టైలర్” ఒక ప్రభంజనం. ముఖ్యంగా జమ జచ్చ అదేనండీ ‘మచ్చ’ కాన్సెప్టు అదిరిపోయింది. ఏ హీరోయిన్ కు మచ్చ ఉంటుందో ఆమెనే పెళ్ళి చేసుకుంటే తన పంట పండుతుందని చూస్తుంటాడు హీరో. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. లేడీస్ టైలర్ కొడుకుగా ఫ్యాషన్ డిజైనర్ వస్తున్నాడు. పదండి టీజర్ ఎలా ఉందో చూద్దాం.

(Visited 10 times, 1 visits today)

Related Post