ఎప్పుడెప్పుడా అని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ‘ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ సరదాగా అనిపిస్తోంది. డీజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌) కి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో.. ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా (శుక్ర‌వారం) రిలీజ్ చేసిన ఈ టీజ‌ర్‌తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

 

(Visited 71 times, 1 visits today)

Related Post