తెలుగమ్మాయి అంజలి లేటెస్ట్ మూవీ ‘చిత్రాంగద’. ‘గీతాంజలి’ సక్సెస్ తరువాత అంజలి చేస్తోన్న థ్రిల్లర్ కామెడీ మూవీ కావడం.. అనుష్కతో ‘భాగమతి’ తెరకెక్కిస్తున్న పిల్ల జమీందార్ డైరెక్టర్ అశోక్.జి ఈ మూవీని తెరకెక్కించడంతో ‘చిత్రాంగద’ మూవీకి బిజినెస్ పరంగా క్రేజ్ పెరిగింది. అందుకే.. ఈ మూవీ టోటల్ తెలుగు రైట్స్ అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకి కొందట. తెలుగుతోపాటు తమిళంలో కూడా తెరకెక్కిన ఈ మూవీలో అంజలి ఫస్ట్ టైం ఓ పాట కూడా పాడిందట.

(Visited 22 times, 1 visits today)

Related Post