అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగాను .. నటుడిగాను వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఉంటాడు. అలా నటుడిగా ఆయన చేస్తోన్న చిత్రమే ‘బాబు బాగా బిజీ’.ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. దీనిపై మీరు ఓ లుక్కేయండి.

 

Related Post

Comments

comments