రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ విజయవంతంగా మూడో వారాన్ని పూర్తిచేసుకోబోతోంది. గతనెల 28 న 9,000 థియేటర్లలో నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వేగంగా ఈ మార్క్ ని దాటిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది.

19 రోజుల బాహుబలి 2 వసూళ్ల వివరాలు:

ఇండియా:

గ్రాస్: 1209.46 కోట్లు

నెట్: 906 కోట్లు

ఓవర్సీస్ :

గ్రాస్: 261 కోట్లు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 1,470.46 కోట్లు

(Visited 679 times, 1 visits today)

Related Post