ఏటీఎం మిషన్‌ సెంటర్‌లో ‘నాట్‌ వర్కింగ్‌’ అని బోర్డు పెడితే చాలు.. క్యాష్‌ లేదని వెళ్ళిపోయేవారు. ఆ వైపు చూడనివారు ఉంటారు. కానీ కొందరు మాత్రం ఇదే అదనుగా చూసుకుని అందులోనే రొమాన్స్‌ చేస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏదైతేకానీ.. ఒక రొమాంటిక్‌క్రైమ్‌ స్టోరీ.. చిత్రాన్ని తీసిన పి. సునీల్‌కుమార్‌రెడ్డి ఇటువంటి ప్రయోగం చేస్తున్నాడు. ‘ఎటిఎం నాట్‌ వర్కింగ్‌’ అనే టైటిల్‌తో ఇది పచ్చి తెలుగు సినిమా అనే ఉపశీర్షికతో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు తెలియజేశాడు

(Visited 24 times, 1 visits today)

Related Post