పెళ్లి చూపులు’ సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవర కొండ త్వరలో ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్ గా నటిస్తుంది.

 

Comments

comments