రాష్ట్ర విభజన తదితర కారణాలతో ఐదేళ్లుగా ఆగిపోయిన టీవీ నందుల ప్రకటన ఎట్టకేలకు విడుదల అయింది. 2012, 2013 సంవత్సరాలకుగాను వివిధ విభాగాలకు చెందిన టెలివిజన్‌ కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు ఆంధ్రప్రదేశ ఫిల్మ్‌ టెలివిజన్ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన.. అవార్డులను ప్రకటించింది. అభిషేకం సీరియల్‌కుగాను దాసరి నారాయణరావు ఉత్తమ రచయిత అవార్డుకు ఎంపికయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’ కాలమిస్టు సుందర్‌ రాజ్‌ రచించి, దర్శకత్వం వహించిన ‘ఇండియా ఫర్‌ ఎవర్‌’ డాక్యుమెంటరీకి ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది. 

2012 అవార్దులు

బెస్ట్‌ టెలీఫిల్మ్‌ – ఇంద్రజిత్

టీవీ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఎందరో మహానుభావులు

మెగా సీరియల్‌ – పండు మిరపకాయ్‌

డైలీ సీరియల్‌ – కాంచనగంగ

చిల్డ్రన్ ఫిల్మ్‌ – గాయాల చెట్టు

డాక్యుమెంటరీ ఫిల్మ్‌ – కంచి పరమాచార్య

సోషల్లీ రిలవెంట్‌ ఫిల్మ్‌- తొలిఅడుగు

ఎడ్యుకేషనల్‌ ఫిల్మ్‌– అన్వేషకులు

ఉత్తమ దర్శకులు – కేవీ రెడ్డి(కుంకుమరేఖ)

అచ్యుత్ అవార్డ్‌ – అనిల్‌ (మనసు-మమత)

ఉత్తమ నటి – ఎస్‌ భావన (కాంచనగంగ)

ఉత్తమ విలన్ – భువనేశ్వరి (కుంకుమరేఖ)

ఉత్తమ ఫిల్మ్‌ దర్శకులు – బీ శ్రావణభాస్కరరెడ్డి (పసుపుకుంకుమ)

ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌- కొమ్మనాపల్లి గణపతిరావు(అభిషేకం)

ఉత్తమ కథారచయిత – దాసరి నారాయణరావు (అభిషేకం)

ఉత్తమ న్యూస్‌ రీడర్‌ – పారుపల్లి భోగేంద్రనాథ్‌

ఉత్తమ న్యూస్‌ రీడర్‌ – కోటా మాధవీ లత (దూరదర్శన్).

2013 అవార్డులు

ఉత్తమ టెలీ ఫిలిమ్‌ – గోదాకల్యాణం

ఫీచర్‌ ఫిల్మ్‌ – సుఖీభవ

మెగా సీరియల్‌ – పురాణగాధలు

డైలీ సీరియల్‌ – పుట్టింటి పట్టుచీర

చిల్డ్రన ఫిలిమ్‌ – బాలబడి

డాక్యుమెంటరీ ఫిలిమ్‌ – హరికథ

సోషియల్లీ రిలవెంట్‌ ఫిల్మ్‌ – జోతీరావు ఫూలే

ఎడ్యుకేషన ఫిల్మ్‌– బయోటెక్నాలజి

ఉత్తమ దర్శకుడు – మలినేని రాధాకృష్ణ

అచ్యుత అవార్డ్‌ – ప్రీతం

ఉత్తమ నటి – యామిని (పుట్టింటి పట్టుచీర)

ఉత్తమ విలన్ – రామకృష్ణ (శ్రావణ సమీరాలు)

ఉత్తమ దర్శకుడు – ఎన చిరంజీవి (పసుపుకుంకుమ)

ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌ – వల్లభాచార్యులు( సతీసావిత్రి)

ఉత్తమ కథా రచయిత – అన్నపూర్ణ స్టూడియోస్‌

ఉత్తమ న్యూస్‌రీడర్‌ – సీహెచ వీఎల్‌ఎన శర్మ(ఈటీవీ2)

ఉత్తమ ఉమన్‌ న్యూస్‌ రీడర్‌ – ఎస్‌ రోజా (ఐన్యూస్‌)

(Visited 36 times, 1 visits today)

Related Post